కన్యా రాశి( Virgo ) వారి వారికి ప్రస్తుత సమయంలో ఎన్నో శుభ ఫలితాలు దక్కనున్నాయి.వీరు ఎన్నో వరాలు దక్కించుకుంటారు.
ఈ రాశి వారిలో ప్రతి ఒక్కరికి కూడా అదృష్టం( Good luck ) ఈ జన్మంతా దక్కుతుంది.నిజానికి కన్య రాశి వారు ఈ జన్మలో జన్మించడం అనేది వీరు చేసుకున్న పుణ్యం, ఇంకా అదృష్టం అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
కన్యారాశి( Virgo ) వారికి ఇంకా ఎన్నో ఆసక్తికరమైన శుభాలు కలుగుతాయి.ఆ శుభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చిత్త ఒకటి, రెండు పాదాలలో జన్మించిన వారు కన్య రాశికి చెందుతారు.ఎప్పుడూ కూడా వీరి చాలా సున్నితంగా మృదువుగా మాట్లాడుతారు.
ఏ విషయంలోనైనా సరే మీరు లోతుగా పరిశీలించి ఆ తర్వాత ఒక ఆలోచన ఆత్మకమైనటువంటి నిర్ణయానికి వస్తారు.
తమ అభిప్రాయాలను తరచు మార్చుకుంటూ ఉంటారు.జీవిత భాగస్వామి, ఇతర కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది.ఇది సమస్యలను అధిగమించడానికి మీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది.
ఇంకా చెప్పాలంటే ఒకటవ ఇంటిపై సూర్యుడు సంచరించడం వల్ల వీళ్ళకి కోపం, ఒత్తిడి తగ్గిపోయి వీరు ఎంతో ప్రశాంతంగా ఉంటారు.ఈ రాశి వారు పుట్టుకతోనే అదృష్టవంతులు అని పండితులు </em( Scholars)చెబుతున్నారు.
మీరు జీవితంలో ఎన్నో రకాల సౌఖ్యలను పొందుతారు.అదే విధంగా మరెన్నో అంశాలలో మీరు శుభ ఫలితాలను పొందుతారు.
నిజానికి ఈ అదృష్టం అనేది కన్య రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి దక్కడం వారి అదృష్టంగా భావించవచ్చు.
అలాగే కన్య రాశి వారి అదృష్ట సంఖ్యలు( Lucky numbers ) రెండు, మూడు, ఐదు.అలాగే కన్య రాశి వారిపై ఉపగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.కాబట్టి బుధవారం కలిసి వచ్చే రోజు.
అయితే మంగళవారం రోజు ఎటువంటి ముఖ్యమైన పనులను చేయకూడదుఅలాగే క్రమం తప్పకుండా మీతో పాటు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్లాలి.మీరు బుధవారం రోజులలో ఉపవాసం పాటించడానికి ప్రయత్నించాలి.
శని దేవునికి సంబంధించిన పరిహారాలు చేయడం వల్ల మీరు కచ్చితంగా మీ సమస్యల నుంచి విముక్తి పొందుతారు.
LATEST NEWS - TELUGU