ఆవుకు నానబెట్టిన ఉలవలను తినిపిస్తే ఈ సమస్యలన్నీ దూరం..!

మామూలుగా చెప్పాలంటే హిందువులు ఆవులను దేవతలుగా భావించి పూజలు కూడా చేస్తూ ఉంటారు.అలాగే పల్లెటూర్లలో ఉన్న వారికి ఆవులు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి.

 If You Feed Soaked Bobberlu To The Cow, All These Problems Will Go Away , Cow, S-TeluguStop.com

కాబట్టి వారు పూజలు చేస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే పట్టణాలలో ఉన్నవారు ప్రత్యేకించి గోషాలకు వెళ్లి మరీ పూజలు నిర్వహిస్తూ ఉంటారు.

గోవులు సాక్షాత్తు దైవ స్వరూపాలుగా భావిస్తారు.సమస్త దేవతలకు ప్రతికగా గోవును ఆరాధిస్తూ ఉంటారు.

గోవుల నుంచి వచ్చే ఏ పదార్థమైన మానవునికి ఉపయోగపడేలా ఉండడం విశేషం.గోవులో సకల దేవతలు కొలువై ఉంటారని పండితులు చెబుతున్నారు.

Telugu Bhakti, Devotional, Jaggery-Telugu Bhakthi

కాబట్టి ఆవును పూజిస్తే దేవతలందరినీ పూజించినట్లే అని చెబుతున్నారు.ఆవులకు( cows ) ప్రధాన ఆహారంగా గడ్డిని పెడుతూ ఉంటారు.ఎప్పుడు గడ్డి మాత్రమే కాకుండా అప్పుడప్పుడు బెల్లంతో చేసిన వంటకాలు, బియ్యంతో చేసిన వంటకాలను పెట్టడం కూడా మంచి ఫలితాలు వస్తాయి.ముఖ్యంగా నానబెట్టిన ఉలవలను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసే వృత్తిలో నిలకడగా ఉంటుంది.

నానబెట్టిన బొబ్బర్లను( Soaked bobberlu ) ఆహారంగా పెట్టడం వల్ల ధన అభివృద్ధి చెందుతుంది.నానబెట్టిన గోధుమలను ఆహారంగా పెట్టడం వల్ల మన కీర్తి పెరుగుతుంది.

Telugu Bhakti, Devotional, Jaggery-Telugu Bhakthi

ఇంకా చెప్పాలంటే బియ్యం పిండి, బెల్లం ( Rice flour, jaggery ) కాస్త నీటిలో కలిపి ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని పండితులు చెబుతున్నారు.నానబెట్టిన శనగలు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది.రాగి పిండి బెల్లము నీటితో కలిపి పెడితే దరిద్రం దూరమైపోతుంది.అలాగే నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది.ఉడికించిన ఆలుగడ్డలను ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.అంతే కాకుండా మనం భోజనం చేసేటప్పుడు కూడా మొదటి ముద్ద గోమాతకు చివరి ముద్ద కుక్కకు పెట్టడం వల్ల ఎన్నో మంచి ప్రయోజనాలను పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube