తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 24, శుక్ర వారం, జ్యేష్ఠ మాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.47

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 24 Friday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.49

రాహుకాలం:ఉ.10.30 మ12.00

అమృత ఘడియలు: ఉ.6.00 ల8.00 సా 4.40 ల6.40

దుర్ముహూర్తం:  ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.బయట వ్యక్తుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.విదేశీ ప్రయాణాలు చేసే ఆలోచనలో ఉంటారు.సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులు సలహాలు తీసుకోవాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈరోజు మీరు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.

కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి.ఉద్యోగంలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈరోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.ఇంటి నిర్మాణం గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.కొందరి గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.వారితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈరోజు మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది.దూర ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు మంచిది.పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొన్ని కొత్త పనులు ప్రారంభించాలి.కను దృష్టి ఎక్కువగా ఉంటుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు స్థలం కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు.బయట ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికందుతుంది.విద్యార్థులు పరీక్షల్లో విజయం పొందుతారు.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడుపుతారు.

తులా:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవడం మంచిది.ఈ రోజు మీరు చేసే పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

  ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా నిదానంగా పూర్తవుతుంది.మీ జీవిత భాగస్వామితో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.స్నేహితుల వలన కొన్ని నిలిపివేయబడింది పనులు పూర్తి చేస్తారు.గత కొంత కాలం నుండి ఉన్న సమస్యలు ఈ రోజుతో తొలగిపోతాయి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు బయట మానసిక ఒత్తిడికి గురవుతారు.మీరు అంటే గిట్టని వారికి దూరంగా ఉండటం మంచిది.మీరు ఈ రోజు ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు.ఈరోజు తో కుటుంబ కలహాలు అన్ని తీరిపోతాయి.

మకరం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈరోజు మీరు ఉత్సాహంగా ఉంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.కానీ మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు ఆచితూచి ఆలోచన చేయడం మంచిది మీకు బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీపై వేసిన బాధ్యతలు పట్టించుకోరు.మీ తోబుట్టువులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.మీరంటే గిట్టనివారు మీరు మనశ్శాంతి కోల్పోయేలా చేస్తారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు అనవసరమైన విషయాల్లో తల దూర్చకుండా ఉండడం మంచిది.మీ బంధు మిత్రులు నుండి ఒక శుభవార్త వింటారు.ఆ శుభవార్త మమ్మల్ని ఎంతో సంతోష పరుస్తుంది.కానీ ఏదో తెలియని దిగులు మీలో ఉంటుంది.ఆరోగ్యంపట్ల శ్రద్ధ ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube