తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 24, శుక్ర వారం, జ్యేష్ఠ మాసం 

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 05.47

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

49

రాహుకాలం:ఉ.10.

30 మ12.00

అమృత ఘడియలు: ఉ.

6.00 ల8.

00 సా 4.40 ల6.

40

దుర్ముహూర్తం:  ఉ.8.

32 ల9.23 మ12.

48 ల1.39

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ఈరోజు మీరు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

బయట వ్యక్తుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.విదేశీ ప్రయాణాలు చేసే ఆలోచనలో ఉంటారు.

సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులు సలహాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీరు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.

కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి.ఉద్యోగంలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.ఇంటి నిర్మాణం గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

కొందరి గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.వారితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది.దూర ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు మంచిది.

పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొన్ని కొత్త పనులు ప్రారంభించాలి.

కను దృష్టి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ఈరోజు మీరు స్థలం కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు.

బయట ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికందుతుంది.విద్యార్థులు పరీక్షల్లో విజయం పొందుతారు.

కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడుపుతారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/"/ఈరోజు ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవడం మంచిది.

ఈ రోజు మీరు చేసే పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/  ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా నిదానంగా పూర్తవుతుంది.

మీ జీవిత భాగస్వామితో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.స్నేహితుల వలన కొన్ని నిలిపివేయబడింది పనులు పూర్తి చేస్తారు.

గత కొంత కాలం నుండి ఉన్న సమస్యలు ఈ రోజుతో తొలగిపోతాయి.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ఈరోజు మీరు బయట మానసిక ఒత్తిడికి గురవుతారు.

మీరు అంటే గిట్టని వారికి దూరంగా ఉండటం మంచిది.మీరు ఈ రోజు ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు.

ఈరోజు తో కుటుంబ కలహాలు అన్ని తీరిపోతాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు ఉత్సాహంగా ఉంటారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.కానీ మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు.

మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ఈరోజు మీరు ఆచితూచి ఆలోచన చేయడం మంచిది మీకు బలహీనత ఎక్కువగా ఉంటుంది.

మీపై వేసిన బాధ్యతలు పట్టించుకోరు.మీ తోబుట్టువులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.

మీరంటే గిట్టనివారు మీరు మనశ్శాంతి కోల్పోయేలా చేస్తారు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ఈరోజు మీరు అనవసరమైన విషయాల్లో తల దూర్చకుండా ఉండడం మంచిది.

మీ బంధు మిత్రులు నుండి ఒక శుభవార్త వింటారు.ఆ శుభవార్త మమ్మల్ని ఎంతో సంతోష పరుస్తుంది.

కానీ ఏదో తెలియని దిగులు మీలో ఉంటుంది.ఆరోగ్యంపట్ల శ్రద్ధ ఉండాలి.

మెరిసే చ‌ర్మం కోసం మామిడి పండు.. స‌మ్మ‌ర్‌లో ఈ ఫేస్ ప్యాక్ త‌ప్ప‌క ట్రై చేయండి!