టైటిల్ వేట లో మరింత ముందుకు వచ్చిన ముంబై !

ఐపీఎల్ లో ముంబై మరొకసారి కప్పు కి గురు పెట్టింది.ఇప్పటికే ఐదు ఐపిఎల్ టైటిల్స్ ను తన కాతా లో వేసుకున్న ముంబై( Mumbai Indians ) మరో టైటిల్ దిశగా వేగంగా దూసుకొస్తుంది….

 Mumbai Indians More Close To Ipl Title, Mumbai Indians , Rohit Sharma, Akash M-TeluguStop.com

బుధవారం ఎలిమినేటర్ వన్ మ్యాచ్లో బాగంగా లక్నో సూపర్ జెయింట్ తో జరిగిన మ్యాచ్లో 80 పరుగులు తేడాతో భారీ విజయాన్ని సాధించింది .లీగ్ మ్యాచ్ ల వరకు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన లక్నో ముంబైతో మ్యాచ్లో మాత్రం అన్ని రంగాల్లోనూ తేలిపోయింది.అద్భుతమైన ఫీల్డింగ్,,బ్యాటింగ్ , బౌలింగ్ నైపుణ్యాలతో మ్యాచ్ అధ్యంతం అదరగొట్టిన ముంబై టైటిల్ వేటలో మరొక అడుగు ముందుకు వేసింది.ముఖ్యంగా యువ ప్లేయర్ ఆకాశమద్వాల్( Akash Madhwal ) లక్నో పతనాన్ని శాసించాడని చెప్పవచ్చు.

ఐదు వికెట్ల హాల్తో మ్యాచ్ ముంబై వైపు తిప్పేశాడు.

Telugu Akash Madhwal, Lucknow, Mumbai Indians, Rohit Sharma-Sports News క్

ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై పిచ్ బౌలింగ్ కు అనుకూలిస్తున్నందున ఆచితూచి ఆడింది కెమెరాన్ గ్రీన్ 41 పరుగులు , సూర్య కుమార్ యాదవ్( Surya Kumar Yadav ) 33 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు చివర్లో తిలక్ వర్మ ,26 పరుగులు ఇంపాక్ట్ ప్లేయర్ వదెరా 23 పరుగులతో మెరుపులు మెరూపించారు.183 పరుగుల విజయ లక్ష్యంతో ఇన్నింగ్ ఆరంభించిన లక్నో సూపర్ జెయింట్( Lucknow Super Giants ) 16.3 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ అయింది ఆ జట్టు బ్యాట్స్మెన్లలో మార్కస్ స్టయినీస్ తప్ప ఒక్కరు కూడా 20 పరుగులు చేయలేకపోవడం విశేషం.మొత్తానికి తన ఆల్ రౌండ్ పెర్ఫార్మన్స్ తో మ్యాచ్ను తన ఖాతాలో వేసుకున్న ముంబై గుజరాత్ తో మ్యాచ్తో అమీ తుమి తేల్చుకోబోతుంది ఈ ఒక్క గండాన్ని దాటి ఫైనల్ కు ముంబై వెళ్తే మాత్రం మరో రసవత్తర పోరుకు ఫైనల్ వేదికగా మారబోతుంది.

Telugu Akash Madhwal, Lucknow, Mumbai Indians, Rohit Sharma-Sports News క్

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ప్రజాభిమానం పొందిన జట్లుగా పేరు పొందిన ముంబై చెన్నై సూపర్ కింగ్స్ జెట్లు మరొక్కసారి తలపడితే మాత్రం జియో సినిమా యాప్ క్రాష్ చేసే స్టయి రేటింగ్స్ వస్తాయని చెప్పవచ్చు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube