సంగారెడ్డి మున్సిపాలిటీ కి 50 కోట్లు మంజూరు చేసింనందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు నా ప్రత్యేక కృతజ్ఞతలు జగ్గారెడ్డి..

సంగారెడ్డి మున్సిపాలిటీ పై మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, సమీక్ష సమావేశం నిర్వహించిన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి పారిశుద్ధ్యం, మంచి నీటి సరఫరా తదితర సమస్యల పరిష్కారం కోసం అధికారులకు సూచనలు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి మున్సిపాలిటీ కి 50 కోట్లు మంజూరు చేసింనందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు నా ప్రత్యేక కృతజ్ఞతలు నిధులు వచ్చేలా కృషి చేసిన మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ లకు కృతజ్ఞతలు.

 My Special Thanks To Chief Minister Kcr For Sanctioning Rs 50 Crore To Sangaredd-TeluguStop.com

ముఖ్యమంత్రి కేటాయించిన నిధులను పార్టీలకతీతంగా అన్ని వార్డులకు సమానంగా కేటాయించాలి.

కేసీఆర్ పెద్ద మనస్సుతో ఇచ్చిన నిధులతో వివాదాలకు తావు లేకుండా సంగారెడ్డి పట్టణ అభివృద్ధి కి కృషి చేయాలి.ఈ నెల 15 వ తేదీ ఫిల్టర్ బెడ్ విసిట్ చేస్తా.

గంజి మైదాన్ మార్కెట్ షెటర్స్ కేటాయింపు పై జాయింట్ కలెక్టర్ ని కలుస్తా.ఒక ఎమ్మెల్యే గా నా సూచనలు చేస్తున్న , ప్రోటోకాల్ ప్రకారం అధికారులు వ్యవహరించాలి.

నేను ఎమ్మెల్యే గా ఉన్నపుడు కూడా అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగింది.నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఒక ఐఐటీ , అగ్రికల్చర్ యూనివర్సిటీ, రాజీవ్ పార్క్, స్విమ్మింగ్ పూల్ ,శిల్పారామం, కల్వకుంట్ల రోడ్డు, రాజంపేట రోడ్డు, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఇవ్వని ప్రజలకు తెలుసు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube