ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.
సూర్యాస్తమయం: సాయంత్రం 06.21
రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు
అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఎక్కువ పనులు చేయవలసి వస్తుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదురవుతాయి.
అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
వృషభం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరమైన విషయాలలో వాదనలకు దిగకండి.
మిథునం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని విషయాలలో ఒత్తిడి కలుగుతుంది.
ఈ రోజు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.
కర్కాటకం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
సింహం:
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తోబుట్టువులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకూడదు.
కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
కన్య:
ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.సమయాన్ని వృథా చేయకూడదు.
తులా:
ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.అనుకున్న పనులను పూర్తిచేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.మీరు పనిచేసే చోట ప్రశంసలు పొందుతారు.
వృశ్చికం:
ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.
ధనస్సు:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
అనుభవం ఉన్న వ్యక్తులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
మకరం:
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఓ శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందుకుంటారు.
కుంభం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యంపట్ల జాగ్రత్త తీసుకోవాలి.దూర ప్రయాణాలు చేయకూడదు.
కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఈరోజు మీ పాత స్నేహితులను కలుస్తారు.ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
మీనం:
ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
APP BREAKING NEWS