తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 24, గురు వారం, 2021
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
H3 Class=subheader-styleసూర్యోదయం: ఉదయం 05.
/h3p
H3 Class=subheader-styleసూర్యాస్తమయం: సాయంత్రం 06.21
H3 Class=subheader-styleరాహుకాలం: మ.
H3 Class=subheader-styleఅమృత ఘడియలు: ఉ.09.
H3 Class=subheader-styleదుర్ముహూర్తం: ఉ.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
ఎక్కువ పనులు చేయవలసి వస్తుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదురవుతాయి.
అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు.
కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
అనవసరమైన విషయాలలో వాదనలకు దిగకండి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.
ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని విషయాలలో ఒత్తిడి కలుగుతుంది.
ఈ రోజు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.
అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
తోబుట్టువులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకూడదు.
కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.సమయాన్ని వృథా చేయకూడదు.
H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.
అనుకున్న పనులను పూర్తిచేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.మీరు పనిచేసే చోట ప్రశంసలు పొందుతారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.
కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.అనుభవం ఉన్న వ్యక్తులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.
మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఓ శుభవార్త వింటారు.
కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందుకుంటారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.
ఆరోగ్యంపట్ల జాగ్రత్త తీసుకోవాలి.దూర ప్రయాణాలు చేయకూడదు.
కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఈరోజు మీ పాత స్నేహితులను కలుస్తారు.
ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
2025 లో మన స్టార్ హీరోలు బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్నారా..?