ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.51.సూర్యాస్తమయం: సాయంత్రం 06.02.రాహుకాలం: మ.3.00 నుంచి 4.30 వరకు.అమృత ఘడియలు: ఉ.11.21 నుంచి 12.56 వరకు.దుర్ముహూర్తం: ఉ.8.17 నుంచి 9.05 వరకు.
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
కొన్ని సమస్యలు వస్తాయ్.కానీ జాగ్రత్తగా వ్యవహరించాలి.ఒత్తిడి పెరిగినప్పటికి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.యోగ, ధ్యానం చేస్తే ఈరోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. విచ్చలవిడిగా డబ్బును ఖర్చు పెట్టకండి.అవసరమైన చోటా మాత్రమే ఖర్చు పెట్టండి.మీ వద్ద ఉన్న డబ్బును జాగ్రత్తగా కాపాడుకోండి.ఆఫీసులో ఈరోజు చాలా పని ఉంటుంది.మిమ్మల్ని మానసికంగా ఇబ్బందికి గురిచేస్తుంది. ఎన్నో రోజుల నుంచి గురవుతున్న ఒత్తిడి నుంచి ఈరోజు బయటపడతారు.పిల్లలు మంచి చదువు కోసం భారీస్థాయిలో డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.ప్రయాణాలు ఏవైనా ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది. మీ తల్లితండ్రుల కోసం మంచి సమయాన్ని కేటాయిస్తారు.అధిక ఒత్తిడి నుంచి బయటపడతారు.ఇంటి పనుల కోసం కాస్త డబ్బును ఖర్చు చేస్తారు.మీ బంధువులు ఈరోజు మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని బాధకు గురి చేస్తాయ్.కొన్ని ఆర్ధిక పరిస్థితులు మిమ్మల్ని బాధపెడుతాయ్.మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తారు.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. కొన్ని అనవసర సమస్యలు వస్తాయ్.వాటిని ఎదర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.ఆర్ధిక కష్టాలు వస్తాయ్.మిత్రుల సహాయం ఎంతో అవసరం అవుతుంది.కొన్ని అనవసర పనుల వల్ల ఈరోజు సమయం అంత వృధా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మీ అతి తొందర మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుంది.కొన్ని సమస్యలు వెతుక్కుంటూ వస్తాయ్.బంధువుల నుంచి ఒక మంచి శుభవార్తను వింటారు.పుస్తకాలు చదవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఆర్ధిక సమస్యలు ఇబ్బంది పెట్టినప్పటికీ తల్లితండ్రుల నుంచి సహాయం అందుతుంది.నిర్లక్ష్యంగా ఉంటే కొన్ని ఇబ్బందులు వస్తాయ్.ఈరోజు వ్యాపారాల్లో ఎక్కువ పెట్టుబడులు పెడుతారు.కొంచం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి.లేదంటే నష్టపోవాల్సి వస్తుంది.మీ వైవాహిక జీవితంలో గొడవలు ఎక్కువ అవుతాయ్.అనవసరమైన వాటిలో దూరి ఇబ్బందులు తెచ్చుకుంటారు. అనుభవం ఉన్న వారి నుంచి మీ వ్యాపార విస్తిరణకు సలహాలు తీసుకుంటారు.జీవిత భాగస్వామితో సమయాన్ని ఆనందంగా గడుపుతారు.ఈరోజు జరిగే కొన్ని ఘటనల వల్ల మీ పూర్తి జీవితం మారిపోతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.ఆస్తి విషయంలో కొన్ని లాభాలు వస్తాయ్.వృత్తి పరంగా అభివృద్ధి చెందుతారు.విద్యార్థులు ఎక్కువ వారి సమయాన్ని వృధా చేస్తారు.కొన్ని గొడవల కారణంగా మీ భాగస్వామికి దూరంగా ఉంటారు. కొన్ని సమస్యల కారణంగా ఈరోజు అంత ఇబ్బంది పాడుతారు.ఎవరైనా గొడవపడితే ఆవేశానికి గురవ్వకుండా ఆలోచనతో ముందడుగు వెయ్యండి.సహ ఉద్యోగుల సపోర్ట్ ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు చూస్తారు. LATEST NEWS - TELUGUవృషభం:
మిథునం:
కర్కాటకం:
సింహం:
కన్య:
తులా:
వృశ్చికం:
ధనస్సు:
మకరం:
కుంభం:
మీనం: