రెండు బైక్ లు ఢీ ఒకరు మృతి

సూర్యాపేట జిల్లా :కోదాడ-మేళ్లచెరువు రోడ్డులోని ఎర్రవరం గ్రామ శివారులో రెండు బైక్ లు ఎదురెదుగా ఢీ కొన్న ఘటనలో ఒకరు స్పాట్ లో మృతి చెందగా,నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి.

బుల్లెట్,గ్లామర్ బైక్ లు ఎదురెదుగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

దీనితో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసి,క్షతగాత్రులను చికిత్స నిమిత్తం,మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్...!
Advertisement

Latest Suryapet News