పవన్ తన పార్టీ సభ లో నా పై అవాకులు చెవాకులు మాటాడారు..ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి,వైసీపీ ఎమ్మెల్యే

డిటి నాయక్ మీ కుటుంబానికి చేసిన శాస్తి నేను భీంలానాయక్ ట్రీట్మెంట్ ద్వారా చేస్తాను అన్నారు సినిమాల్లో హీరోఇజం వేరు రాజకీయాల్లో వేరు.రాజకీయాల్లో హీరో జగన్మోహన్ రెడ్డి నాయకుడి లక్షణాలు నువ్వు చెప్పినవి అన్ని మా నాయకుడిలో ఉన్నాయి.1989 నుండి రాజకీయాల్లో ఉన్న.జనసేన లో కొందరు లక్షలు లక్షలు ఖర్చు చేస్తున్నారు.

 Pawan Spoke Against Me In His Party Assembly. Dwarampudi Chandrasekhar Reddy, Yc-TeluguStop.com

మీరు లక్షలు ఖర్చు చేశాక మీ నాయకుడు మిమ్మల్ని తాకట్టు పెడతాడు పెద్ద మీటింగ్ పెట్టడం ప్యాకేజి మాట్లాడుకోవడం నీకు అలవాటు దమ్ముంటే ఒంటరిగా వచ్చి పోటీ చేయండి.చంద్రబాబు సంఖ లో దూరితే మీకే నష్టం నా జోలికి వస్తే క్షమించేది లేదు, మేము చూస్తూ ఊరుకొనేది లేదు మీ నాయకులు, కార్యకర్తలు మా ఇంటిపైకి వస్తే చూస్తూ ఊరుకొము.

చేతులు ముడుచుకు కూర్చొము.మళ్ళీ చెపుతున్న మమ్మల్ని కాకినాడ లో ఒక వెంట్రుక గా ని, ఈక గాని పీకలేరు.

Pawan Spoke Against Me In His Party Assembly. Dwarampudi Chandrasekhar Reddy

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube