అడవిలో ఎగిసిపడుతున్న మంటలు

నల్గొండ జిల్లా:నాగార్జునసాగర్ పరిధిలోని మూలతండ,చెంచువానితండా పరిసర ప్రాంతాల అడవిలో అగ్నిప్రమాదం సంభవించింది.

సుమారు 100 నుండి 150 ఎకరాల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి దీనితో పరిసర ప్రాంతాలలోని గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్న అటవీశాఖ,అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు.భారీగా అగ్నికీలలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో దగ్గరకి వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారు.

Fires Raging In The Forest-అడవిలో ఎగిసిపడుతున�

అడవిలో మంటలు చెలరేగడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.

మహిళల భద్రతకు ప్రత్యేక వాచ్...!
Advertisement

తాజా వార్తలు