నేడు వేములవాడ రాజన్న ఆలయం మూసివేత

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ ( Vemulawada )రాజన్న ఆలయాన్ని శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి మూసి వేయనున్నట్లు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్( Eo Krishna Prasad ) తెలిపారు.

చంద్రగ్రహణం కారణంగా మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.

తిరిగి ఆదివారం ఉదయం 5 గంటలకు ఆలయ సంప్రోక్షణ తర్వాత భక్తులను దైవదర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.

Vemulawada Rajanna Temple Is Closed Today , Vemulawada, Rajanna Temple , Eo Kris
వారం రోజుల్లో మోచేతులను తెల్లగా, మృదువుగా మార్చే సూపర్ టిప్స్ ఇవి..!

Latest Rajanna Sircilla News