సిరిసిల్ల టౌన్ సీఐగా ఉపేందర్ బాధ్యతలు స్వీకరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ గా ఆదివారం ఉపేందర్ బాధ్యతలు స్వీకరించారు.

ఉపేందర్( Circle Inspector Upendar ) కు పలువురు పట్టణ ప్రజా ప్రతినిధులు కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు.

ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని, ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా వచ్చి కలవాలని, శాంతి భద్రతల విషయంలో అందరూ సహకరించాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ తో సేవలు అందిస్తామని తెలిపారు.

Upendar Took Charge As Sircilla Town CI,Rajanna Sircilla,Upendar ,Sircilla Town
ఇది విన్నారా? మల్టీఫ్లెక్స్‌లలో భారత్, న్యూజిలాండ్ ఫైనల్ లైవ్ స్ట్రీమింగ్

Latest Rajanna Sircilla News