కన్నుల పండుగగా మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని చందుర్తి మండల కేంద్రంలో డప్పు చప్పుళ్ళతో, మహిళ తల్లుల కోలాటాల మధ్య గ్రామంలో ఒక పండుగ వాతావరణంలో మహనీయులు మహాత్మ జ్యోతిరావు, సావిత్రిబాపులే, గౌతమ బుద్ధుడు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై ప్రారంభించారు.

అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహా నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.

Latest Rajanna Sircilla News