మర్రిమడ్ల గ్రామ ఉపాధి కార్మికుల సమస్యలు తెలుసుకున్న తుల ఉమ

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలో ఉపాది కార్మికులతో కలిసి ముచ్చటించి వారిసమస్యలు తెలుసుకున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ బిజెపి రాష్ట్ర నాయకురాలు తుల ఉమ( tula uma ), స్థానిక ఎంపీటీసీ రేణుక( Local MPTC Renuka ) ,బిజెపి మండల అధ్యక్షుడు రామచంద్ర,మాజీ సర్పంచ్ భాస్కర్,మేడిపల్లి మాజీ సర్పంచ్ రాజగౌడ్ ,బిజెపి నాయకులు ,ఎగ్గె మల్లేశం, రమేష్, నరేష్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఉపాధి కార్మికులకు మజ్జిగ ప్యాకేట్ పంపిణీ చేశారు.

Tula Uma Learned About The Problems Of Marrimadla Village Employment Workers , M

Latest Rajanna Sircilla News