బాబోయ్ బ్రహ్మోత్సవం లో 10 పాటలు

‘బ్రహ్మోత్సవం’ సినిమాకి సంబంధించిన చివరిపాట చిత్రీకరణ, హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.ఈ నెల 6వ తేదీ సాయంత్రంతో ఈ సినిమా షూటింగ్ పార్టు పూర్తవుతుంది.7వ తేదీన ఆడియో వేడుకను జరపడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు.

 Total 10 Songs In Brahmotsavam-TeluguStop.com

ఈ సినిమాకి మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు.ఈ సినిమా కోసం 10 పాటలను రెడీ చేసినా, 8 పాటలను మాత్రమే వాడినట్టుగా తెలుస్తోంది.

ఈ పాటలన్నీ కూడా సంతోషాన్నీ .సంబరాన్ని కలిపి అందిస్తూ పసందుగా కొనసాగుతాయని చెబుతున్నారు.

దర్శకుడు శ్రీ కాంత్ అడ్డాల ఈ పాటలను నయన మనోహరంగా చిత్రీకరించాడని అంటున్నారు.ప్రేమ .సఖ్యత .బంధాలు .అనుబంధాల నేపథ్యంలో కొనసాగే ప్రతి పాట, ఒక పండుగను గుర్తుకు చేస్తుందని చెబుతున్నారు.ఆడియో రిలీజ్ తరువాత ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube