రోడ్లపై గుంతలు వెంటనే పూడ్చాలి.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఏపీ బడ్జెట్ రూ.2 లక్షల 47 వేల కోట్లు అంటున్నారు కానీ రాష్ట్రంలో రోడ్లపై ఉన్న గుంతలు కూడా పూడ్చటం లేదని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.

పంచాయతీలకు నిధులు లేకుండా చేశారని మండిపడ్డారు.24 గంటల్లో బాలాజీపేట రోడ్లకు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో సొంత ఖర్చులతో తామే గుంతలను పూడ్చుతామని తెలిపారు.

జగన్ పరిపాలన అంతం అయితేనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు.

The Potholes On The Roads Should Be Filled Immediately.. Gorantla Buchaiah Chaud
మగ్గాళ్లు వింటున్నారా..? 'భర్తల డే కేర్‌ సెంటర్‌' చూసారా?

Latest Latest News - Telugu News