వీవీప్యాట్ లపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు కొట్టివేత..!

లోక్ సభ ఎన్నికల( Lok Sabha elections ) వేళ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

ఈ మేరకు వీవీప్యాట్ లపై దాఖలైన అన్ని పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది.

ఈవీఎంలలోని ఓట్లతో వీవీ ప్యాట్ స్లిప్పు( VVpat slip )లను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.దీనిపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పును ఇచ్చింది.

ఈ క్రమంలోనే పేపర్ బ్యాలెట్లతో ఎన్నికల నిర్వహణ వంద శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలన్న పిటిషన్లను కొట్టివేసింది.ఎన్నికల తరువాత 45 రోజుల పాటు వీవీప్యాట్ యంత్రాలను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. : బీజేపీ అభ్యర్థి మాధవీలత
Advertisement

తాజా వార్తలు