తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 12, శుక్రవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.16

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 12 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.04

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 08.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

విద్యార్థులు చదువు పట్ల కాస్త శ్రద్ధ పెట్టాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు పొందుతారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంటుంది.విద్యార్థులు చదువులో కాస్త కష్టపడాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయం తో గడుపుతారు.ఆర్థికంగా కొన్ని లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.మీ వ్యక్తిత్వం వల్ల కొందరు మిత్రులు అవుతారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.నూతన పరిచయాలు ఏర్పడతాయి.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా అభివృద్ధి పొందే అవకాశం ఉంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనుకోకుండా పాత మిత్రులను కలుస్తారు.ఈ రోజంతా సంతోషంగా గడుస్తుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థిక పరంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తొందరపాటు వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఎక్కువవుతుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఇతరుల నుండి ధన సహాయం అందుతుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.అనుకోకుండా మీ స్నేహితులను కలవడం వల్ల వారితో కొంత సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.దీనివల్ల చింత చెందాల్సిన పని లేదు.మీకు తెలిసిన వారి నుండి ధన సహాయం అందుతుంది.కొన్ని ప్రయాణాలవల్ల అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

మీనం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీ వ్యక్తిత్వం పట్ల మీ ఆలోచనలు ఉండాలి.

ఉద్యోగస్తులకు సహాయం అందుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube