నల్గొండ జిల్లా కేంద్రంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్...

నల్గొండ జిల్లా కేంద్రంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ నల్గొండ జిల్లా ప్రజల్ని రైతాంగానికి నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ఎ స్సేలబిసి కి కేటాయించబడిన నీటిని రద్దు చేస్తూ జీవో విడుదల చేసింది దీంతో నల్గొండ జిల్లా ప్రజలకు రైతుంగానికి తీవ్ర నష్టం 1980 లో జరిగిన ఒప్పందం ప్రకారం నల్గొండ జిల్లా ప్రజలకు ఎస్సేల్బసి ద్వారా 45 టిఎంసీలు కేటాయింపులు జరిగాయి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8 యేండ్లుగా నల్గొండ జిల్లా రైతాన్గానికి అన్యాయం చేస్తుంది ఎస్సేల్బిసి ద్వారా నల్గొండ జిల్లాకు దక్కాల్సిన 45 టియేంసి ల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 246 ని తెచ్చింది.

 Bhuvanagiri Mp Komatireddy Venkatareddy Press Meet At Nalgonda District Center ,-TeluguStop.com

నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాల ప్రజల మధ్య కొట్లాట పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్.కృష్ణా నది నుండి ఏపీ సీఎమ్ జగన్ రోజుకు 8 నుండి 11 టియేంసి ల నీటిని తోడుకుపోతున్న తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లే ఉంది ఫ్లో్రైడ్ బయటికి తీసుకొచ్చింది మేము రూపుమాపింది మేము ఉత్తర తెలంగాణ లో ఉన్న ప్రాజెక్ట్ ల కెనాల్స్ బాగా ఉన్నాయి.

మాదగ్గర కెనాల్స్ లైనింగ్ పూర్తిగా దెబ్బతిన్నది బాగు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు జీవో నెంబర్ 246 ని వెంటనే రద్దు చేయాలి రద్దు చేయకుంటే జిల్లా కేంద్రంలో దీక్ష కు సిద్ధం జీవో రద్దు చేయాలనీ సీఎమ్ కి లేఖ రాస్తా… అవసరమైతే అపాయింట్మెంట్ తీసుకుని కలుస్తా ఎస్సేల్బిసి 30 టియేంసి లు, పాలమూరు రంగారెడ్డి కి 40, డిండి ఎత్తిపోతలకు 20 టిఎంసిలు కేటాయించాలి.నల్గొండ జిల్లా మహబూబ్నగర్ జిల్లాల మధ్య రక్తపాతం జరిగితే దానికి కారణం కేసీఆర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube