ఈ రోజు పంచాంగం (Today’s Telugu
సూర్యోదయం: ఉదయం 5.01
సూర్యాస్తమయం: సాయంత్రం 06.42
రాహుకాలం: ఉ.01.30 ల3.00 వరకు
అమృత ఘడియలు: ఉ.8.00 ల9.30 సా 4.00 ల6.00 వరకు
దుర్ముహూర్తం: ఉ .10.14 ల 11.05 సా3.21 ల4.12 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s
మేషం:
ఈరోజు మీకు మీ చిన్ననాటి స్నేహితులుకలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
వృషభం:
ఈరోజు మీరు తోటి వారి సహాయంతోఅనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.కుటుంబ సభ్యులతోకొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు
మిథునం:
ఈరోజు మీకు ఊహించని వ్యక్తులపరిచయాలు ఏర్పడతాయి.వారితో కలసి బయట సమయాన్ని ఎక్కువగా డుపుతారు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.
కర్కాటకం:
ఈరోజు మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండకపోవడమే మంచిది.కొన్నివర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.
సింహం:
ఈరోజు విద్యార్థులు దేశాల్లో చదవాలని ఆలోచనలు ఉంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది.శత్రువులకు దూరంగా ఉండాలి.
కన్య:
ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.మీ ఆరోగ్యం పై మరింత దృష్టి పెట్టాలి.
ఇతరులు చెప్పిన మాటలకుమోసపోకండి.తోబుట్టువులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.
తులా:
ఈరోజు మీకు కొందరి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.ఇంటి నిర్మూలన గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.మీకు సంబంధించిన పనుల్లో మంచి లాభాలను పొందుతారు.చాలా సంతోషంగా ఉంటారు.
వృశ్చికం:
ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీ కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలకు వెళ్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.స్నేహితుల సహకారంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.
ధనస్సు:
ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన బాధ్యతలను పొందుతారు.మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.
మకరం:
ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి అయ్యే అవకాశం ఉంది.ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు ఈరోజు తిరిగి మీ చేతికి అందుతుంది.
కుంభం:
ఈరోజు రాజకీయ నాయకులు కొన్నిబాధ్యతలు పొందుతారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పాల్గొంటారు.పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుతారు.ఈరోజు మీ కష్టానికి తగి ఫలితం దక్కుతుంది.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి.
మీనం:
ఈరోజు మి జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.కుటుంబ సభ్యులతో విభేదాలు జరిగే అవకాశం ఉంది.అనవసరమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.
స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
LATEST NEWS - TELUGU