ఆగస్ట్ 15 లోపు పూర్తిగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సవాల్ ని స్వీకరించిన హరీష్ రావు( Harish Rao ) సీఎం సవాల్ ని నేను స్వీకరిస్తున్నా అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది ఎల్లుండి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం వద్దకి నేను వస్తా.

 Harish Rao Will Resign From The Post Of Mla If The Loan Is Completely Waived Be-TeluguStop.com

ఆగస్ట్ 15 లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తానని ప్రమాణం చెయ్యిఆగస్ట్ 15 లోపు పూర్తిగా రుణమాఫీ చెయ్యాలి ఒకవేళ చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.

మళ్ళీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయనుమీరు చెయ్యకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా నాకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యం

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube