ఆగస్ట్ 15 లోపు పూర్తిగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : హరీష్ రావు

ఆగస్ట్ 15 లోపు పూర్తిగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సవాల్ ని స్వీకరించిన హరీష్ రావు( Harish Rao ) సీఎం సవాల్ ని నేను స్వీకరిస్తున్నా అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది ఎల్లుండి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం వద్దకి నేను వస్తా.

ఆగస్ట్ 15 లోపు పూర్తిగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : హరీష్ రావు

ఆగస్ట్ 15 లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తానని ప్రమాణం చెయ్యిఆగస్ట్ 15 లోపు పూర్తిగా రుణమాఫీ చెయ్యాలి ఒకవేళ చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.

ఆగస్ట్ 15 లోపు పూర్తిగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : హరీష్ రావు

మళ్ళీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయనుమీరు చెయ్యకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా నాకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యం.