తెలంగాణ పోలింగ్.. మరో అరగంట మాత్రమే ఓటుకు సమయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.ఈ క్రమంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలకు మరో అరగంట మాత్రమే సమయం ఉంది.

 Telangana Polling.. Only Half An Hour Left To Vote-TeluguStop.com

తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల సమయానికి 51.89 శాతం పోలింగ్ నమోదు అయింది.ఇక అదే మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యధికంగా మెదక్ జిల్లాలో 69.33 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్ లో 31.17 శాతం ఓటింగ్ నమోదు అయింది.అలాగే ఆదిలాబాద్ లో 62.34 శాతం, జనగామలో 62.24 శాతం, భూపాలపల్లిలో 64.30 శాతం, మేడ్చల్ జిల్లాలో 38.27 శాతం,రంగారెడ్డి జిల్లాలో 42.43 శాతం, సంగారెడ్డిలో 56.23 శాతం, హన్మకొండలో 49 శాతం, కరీంనగర్ లో 56.04 శాతం,ఖమ్మంలో 63.63 శాతం, మహబూబ్ నగర్ జిల్లాలో 58.89 శాతం పోలింగ్ నమోదు అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube