వర్షానికి కూలిన ఇల్లు ను పరిశీలించిన తహసిల్దార్ పుష్పలత

రాజన్న సిరిసిల్ల జిల్లా : వర్షానికి కూలిన ఇల్లును పరిశీలించిన తహసిల్దార్ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి బోయినిపల్లి మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన శ్రీపతి రామక్క ఇల్లు కూలడంతో తహాసిల్దార్ పుష్పలత పరిశీలించారు.

మాన్వాడ గ్రామంలో నాలుగు ఇల్లు కూలిపోయే స్థితిలో ఉండడంతో వారితో మాట్లాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు.

తహసిల్దార్ వెంట ఆర్ ఐ బాలయ్య, ప్రభాకర్ ఉన్నారు.

హెయిర్ ను ట్రిపుల్ చేసే పవర్ ఫుల్ టానిక్ ఇది.. వారానికి ఒక్కసారి వాడిన రిజల్ట్ అదిరిపోద్ది!

Latest Rajanna Sircilla News