కంగువా సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేయడానికి కారణం ఏంటంటే..?

తమిళ్ సినిమా( Tamil movie ) ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న హీరో సూర్య.( Surya ).

 What Is The Reason For Postponing The Release Date Of Kangua Movie , Tamil Movie-TeluguStop.com

ప్రస్తుతం ఆయన కంగువా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే… మొదట ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేశారు.కానీ ఆ తేదీన రజనీకాంత్( Rajinikanth ) రంగంలోకి దిగుతుండడంతో సూర్య ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది.

Telugu Kangua, Kanguva, Kollywood, Pan India, Rajinikanth, Surya, Tamil-Movie

దీపావళి కానుక గా అక్టోబర్ చివరి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి సూర్య లాంటి నటుడు వైవిధ్యభరితమైన పాత్రలను పోషించడం అనేది కొత్తేమీ కాదు.ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి పాత్ర కూడా వైవిధ్యాన్ని సంతరించుకొని ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.అలాంటి డిఫరెంట్ జానర్ లో వస్తున్న ‘కంగువా ‘( Kanguva ) సినిమాకి భారీగా థియేటర్లు దక్కాలనే ఉద్దేశ్యంతోనే ఏ పోటీ లేకుండా రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

 What Is The Reason For Postponing The Release Date Of Kangua Movie , Tamil Movie-TeluguStop.com

ఎందుకంటే ఈ సినిమా మీద ప్రేక్షకులు విపరీతమైన అంచనాలైతే పెట్టుకున్నారు.

Telugu Kangua, Kanguva, Kollywood, Pan India, Rajinikanth, Surya, Tamil-Movie

ఇక ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించి సూర్యకి మంచి మార్కెట్ ని క్రియేట్ చేయడంలో ఈ సినిమా చాలా వరకు హెల్ప్ చేస్తుందని తను నమ్ముతున్నాడు.కాబట్టి ఈ సినిమా విషయంలో ఆయన ఎలాంటి రిస్క్ చేయకుండా సోలోగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు… ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా లో తనకు ఒక మంచి మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు…ఇక ఇప్పటి వరకు ఆయనకి పాన్ ఇండియా లో ఒక్క సక్సెస్ కూడా లేదు…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube