జూనియర్ ఎన్టీయార్ దేవర ముందున్న టార్గెట్ ఒకటే...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనను మించిన నటుడు మరొకరు లేరు అనే అంతలా గుర్తింపును సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్( Junior NTR )…ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఈనెల 27వ తేదీన దేవర సినిమాతో( Devara movie ) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని తొందర్లోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

 The Target Ahead Of Junior Ntr Dewara Is The Same , Junior Ntr, Devara Movie, 1-TeluguStop.com

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ట్రైలర్ కోసం ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈనెల 15వ తేదీన ట్రైలర్ ని ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సన్నాహాలైతే చేస్తున్నారట.

Telugu Crore, Devara, Ntr, War-Telugu Top Posts

ఒక్కసారి ట్రైలర్ కనక రిలీజ్ అయితే సినిమా మీద అంచనాలు తారా స్థాయికి వెళ్తాయని సినిమా మేకర్స్ అయితే భావిస్తున్నారు.ఇక ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా వారిలో ఒక మంచి ఇమేజ్ ను అయితే క్రియేట్ చేసుకున్నాయి.మరి ఇప్పుడు రాబోయే పాటలు గాని, ట్రైలర్ గానీ ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.ఇక సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ ను సినిమా యూనిట్ ఇప్పటివరకు చేపట్టడం లేదు కాబట్టి తొందర్లోనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ చేపట్టి భారీ వసూళ్లను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.

 The Target Ahead Of Junior NTR Dewara Is The Same , Junior NTR, Devara Movie, 1-TeluguStop.com
Telugu Crore, Devara, Ntr, War-Telugu Top Posts

మరి దేవర సినిమాతో 1000 కోట్ల కలెక్షన్లు రాబడతానని ఎన్టీఆర్ మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుందా లేదా అనేది తెలియాలంటే సెప్టెంబర్ 27వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటికే ఎన్టీఆర్ తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.దేవర సినిమా తర్వాత ‘వార్ 2’ సినిమాను ( ‘War 2’ movie )కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలైతే చేస్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube