నూతన కలెక్టర్ గారిని కలిసిన టి,ఎన్,ఎస్,ఎఫ్ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలో నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సందీప్ కుమార్ ఝా ని మర్యాదపూర్వకంగా కలిసి పూలే బొకే అందించి,షాలువతో సత్కరించిన టీ,ఎన్,ఎస్,ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి.

విద్యారంగ సమస్యల గురించి వివరించగానే సానుకూలంగా స్పందించారు.

ఆయన వెంట బైరగొని ప్రవీణ్ గౌడ్,ఆరే మల్లేశం ఉన్నారు.

Latest Rajanna Sircilla News