రాజన్న ను దర్శించుకున్న సౌత్ జోన్ అడిషనల్ సెంట్రల్ ప్రావీడెంట్ ఫండ్ కమిషనర్ వైశాలి దాయల్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ( Vemulawada ) శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సౌత్ జోన్ అడిషనల్ సెంట్రల్ ప్రావీడెంట్ ఫండ్ కమిషనర్ వైశాలి దాయల్( Vaishali dayal ).

స్వామి వారిని దర్శించుకొని కోడె మొక్కులు చెల్లించుకున్నారు.

స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.దర్శనము అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వదించారు.

ఏ ఈఓ ప్రతాప నవీన్ లడ్డు ప్రసాదం అందజేసారు.వీరి వెంట పర్యవేక్షకుల అల్లి శంకర్ ,గోలి శ్రీనివాస్ ,అరుణ్ తదితరులు ఉన్నారు.

How Wild Robin Works For UK Mobile Players : Skill, Luck, And Geolocation Explained
Advertisement

Latest Rajanna Sircilla News