65 సింగర్స్.. 5 భాషలు.. ఒక్క పాట.. అద్భుతం!

బానిస సంగేళ్ళు తెగి నేటికీ సరిగ్గా 74 సంవత్సరాలు అయ్యింది.నేడు భారతదేశం అంత స్వాతంత్ర్యదినోత్సవాన్ని ఎంతో సంబరంగా జరుపుకున్నారు.

కరోనా వైరస్ కారణంగా అన్ని చోట్ల నిబంధనల మధ్య వేడుకలు జరిగాయి.అయితే ఒకే వేదికపై పాడకపోయినా టెక్నాలజీ సాయంతో సినీ గాయకులు వారి దేశభక్తిని చూపించారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే. 65మంది గాయకులు 5 భాషల్లో ఒక పాటను అద్భుతంగా వినిపించారు.

టుగెదర్‌ యాజ్‌ వన్‌ వచ్చిన ఈ పాటను రామ్ చరణ్ విడుదల చేశారు.టుగెదర్‌ యాజ్‌ వన్‌ విడుదల చేసిన రామ్ చరణ్ తనకు పాటను విడుదల చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని.ఈ కరోనా పరిస్థితుల్లో మనలోని ఏకత్వాన్ని చూపిస్తున్నారు.65 సింగర్లు కలిసి పాట పాడటం మాములు విషయం కాదని రామ్ చరణ్ ట్విట్ చేశారు.ఇంకా పాటకు రాజశ్రీ సాహిత్యం అందించగా తమిళ్ లో వైరముత్తు, హిందీలో పీకే మిశ్రా, మలయాళంలో గోపాలకృష్ణన్‌లు రచించారు.

Advertisement

అందరూ కూడా ఇళ్లలోనే ఉండి పాటను పాడారు.ఆ వీడియోను మీరు ఓసారి చూసేయండి.

వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !
Advertisement

తాజా వార్తలు