సిరిసిల్ల జిల్లా బిసి మహిళా ఇన్చార్జిల నియామకం

మహిళా వింగ్ ఇన్చార్జిలను ప్రకటించిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ రవి గౌడ్రాజన్న సిరిసిల్ల జిల్లా : బీసీ విద్యార్థి సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా వింగ్ ఇన్చార్జిలుగా వడ్ల హరిప్రియ, మ్యాన శ్రీజ లను ప్రకటించిన బీసీ విద్యార్థి సంఘం( BC Student Union ) రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్.

ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో బీసీ విద్యార్థి సంఘం మహిళా వింగ్ ను బలోపేతం చేయాలని, అలాగే విద్యార్థి సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేయాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది.

Latest Rajanna Sircilla News