ప్రభుత్వ విప్ ను కలిసిన కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సందీప్ కుమార్ ఝా మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి రాగా, కలెక్టర్ కలిసి పూల మొక్క అందజేశారు.

Latest Rajanna Sircilla News