సింగారం మైసమ్మ చెరువు నూతన కమిటీ ఎన్నిక

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండలం సింగారంలో మైసమ్మ చెరువు అభివృద్ధి కొరకై నూతన కమిటీని ఎన్నుకున్నారు.

సింగారం గ్రామం( Singaram village )లో మైసమ్మ చెరువు అభివృద్ధి కై నూతన కమిటీ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఎన్నిక ద్వారా ఏన్నుకోవడం జరిగింది.

ఈ ఎన్నికలో కాంగ్రెస్ కార్యకర్త భారీ మెజారిటీ తో రాయిని దేవయ్య గెలవడం జరిగింది.చైర్మన్ రాయిని దేవయ్య ,వైస్ ఛైర్మన్ యద శ్రీనివాస్, క్యాషియర్ యద మల్లేశం, రైటర్ గోనె నాగరాజు,సలహాదారులు,షేక్ మహేబూబ్, ఇందూరి కిషన్, గొల్లపల్లి మల్లేశం, గణగొని శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు; గోరీటం శ్రీనివాస్ ,పాక ప్రశాంత్, యసరేణి రాజమల్లు, ద్యాగల ఎల్లం, ముష్కమ్ కిష్టయ్య, ముత్యాల యాదగిరి,ఇమ్మడి చిన్న మల్లయ్య, కస్తూరి చెంద్రం, అలకుంట రవి సభ్యులుగా ఉన్నారు.

ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమిని అమ్మి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్..

Latest Rajanna Sircilla News