స్విమ్మింగ్ ఫూల్ లో సీక్రెట్ కెమెరా

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని ఓ స్విమ్మింగ్ పూల్ నిర్వహకుడి కామ చేష్టలు వెలుగు చూడడంతో పేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

స్వమ్మింగ్ కోసం వచ్చిన మహిళలు,బాలికలు బట్టలు మార్చుకునే బాత్రూంలో సీక్రెట్ కెమెరా అమర్చిన విషయం బయటికి పొక్కడంతో అంతా షాక్ కు గురవుతున్నారు.

ఆడపిల్లలు బాత్రూం లోకి వెళ్లిన సమయంలో వీడియోలు తీసి ఉంటాడని తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు.ఈ విషయమై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

How Modern Technology Shapes The IGaming Experience

Latest Suryapet News