సదరం శిబిరాల షెడ్యూల్ విడుదల

ప్రభుత్వ జనరణ్ హాస్పిటల్ రాజన్న సిరిసిల్ల నందు సెప్టెంబర్ 2024 నెలలో సదరం శిబిరములు నిర్వహణ కొరకు సంబందిత వైద్యులు సూచించిన తేదీల ప్రకారం ఆయా విభాగాలు అనగా వినికిడి, అర్ధ, మానసిక మరియు కంటిచూపు, వైకల్యాలకు సంబందించి ఈ దిగువన తెలిపిన తేదిలలో క్యాంపులు జరుపుటకు తెలియపరుస్తున్నాము.

ఇట్టి తేదిలను మీ ద్వారా మీ సేవ నందు ఆన్ లైన్ షడ్యుల్ లో పెట్టుటకు కోరనైనది.

మీ సేవ కేంద్రాల ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకున్న దివ్యాంగులకు మాత్రమే సదరం శిబిరం నిర్వహించబడును.కావున ఈ విషయాన్ని మండల అభివృద్ధి అధికారులు, కమీషనర్లకు సిరిసిల్ల వేములవాడ.

తెలియపంచి వారి పరిధిలోని వారికి సమాచారం అందేలా చూడగలరని కోరనైనది.శిబిరానికి హాజరగు దివ్యాంగులు మీ సేవ స్లాట్ నందు తప్పులు లేకుండా సరియైన విభాగము నందు, స్లాట్ నమోదు చేసుకున్ని, సంబందిత మెడికల్ డాక్యుమెంట్లు ఎక్స్ -రే మరియు ఫోన్ నెంబర్ తమ వెంట తీసుకుని ఉదయం 10.00 గంటలకు హాజరు కాగలరని తెలియ జేయుచున్నాము.నెట్- మీ సేవ కేంద్రంలో తప్పులు లేకుండా నమోదు చేసుకొనల చూడగలరు.

ఇది విన్నారా? మల్టీఫ్లెక్స్‌లలో భారత్, న్యూజిలాండ్ ఫైనల్ లైవ్ స్ట్రీమింగ్
Advertisement

Latest Rajanna Sircilla News