KTR : ఢిల్లీకి యాత్రలు తప్పితే రేవంత్ చేసిందేమీ లేదు..: కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎండిపోయిన పంటలను మాజీ మంత్రి కేటీఆర్ ( KTR )పరిశీలించారు.అనంతరం కాంగ్రెస్( Congress ) ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ చేస్తానన్న రుణమాఫీ చేయలేదన్నారు.రైతులను చూస్తుంటే బాధేస్తుందన్న కేటీఆర్ ఇది కాలం చేసిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీకి యాత్రలు తప్పితే రేవంత్( Revanth ) చేసిందేమీ లేదని చెప్పారు.ఈ క్రమంలో కౌలు రైతులకు చేస్తానన్న లబ్ధి చేకూర్చాలని డిమాండ్ చేశారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు