Tirumala : తిరుమల నడకదారి సమీపంలో మరోసారి వన్యమృగాల సంచారం..!!

తిరుమల( Tirumala ) శ్రీవారి ఆలయానికి వెళ్లే నడకదారి సమీపంలో మరోసారి వన్యమృగాల సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.మెట్ల మార్గానికి సమీపంలో చిరుతతో( Leopard ) పాటు ఎలుగుబంటి( Bear ) సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

 Once Again Wild Animals Roam Near Tirumala Walkway-TeluguStop.com

నడకదారికి సుమారు 150 మీటర్ల దూరంలోనే చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

గత రెండు రోజులుగా రాత్రి సమయాల్లో ఇవి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు( Forest Officers ) రాత్రి సమయాల్లో భక్తులను గుంపులుగా వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు.అయినప్పటికీ మరోసారి చిరుత, భల్లూకం సంచారం నేపథ్యంలో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube