వీడియో : 9 నెలల్లో 105 కోట్ల యూట్యూబ్‌ వ్యూస్‌, ఏంటీ దీని ప్రత్యేకత

ఈమద్య కాలంలో యూట్యూబ్‌ లో సినిమాల సాంగ్స్ కంటే ప్రైవేట్‌ సాంగ్స్ కు అత్యధికంగా వ్యూస్ వస్తున్నాయి.

తెలుగు లోనే తీసుకుంటే కొన్ని ప్రైవేట్ సాంగ్స్ కు వందల మిలియన్‌ ల వ్యూస్‌ వస్తున్నాయి.

ఒకప్పుడు గంగ్నమ్‌ స్టైల్ డాన్స్ వీడియో వంద కోట్ల వ్యూస్‌ వస్తే బాబోయ్‌ అనుకున్నారు.కాని ఇప్పుడు 52 గజ్‌ కా దమన్‌ అనే ప్రైవేట్‌ పాట కేవలం 9 నెలల్లో వంద కోట్ల వ్యూస్ ను దక్కించుకుంది.

ఒక ఇండియన్‌ ప్రైవేట్‌ సాంగ్‌ ఇంత తక్కువ సమయంలో ఇంత భారీగా వ్యూస్ దక్కించుకోవడం అరుదు.భాషతో సంబంధం లేకుండా ఈ పాటను దేశం నలుమూలల నుండి వారు కూడా ఆధరిస్తున్నారు.

ఎంజాయ్‌ చేస్తున్నారు.ఉత్తర భారతంలో ఈ పాట ఏ చిన్న వేడుకలో అయినా వినిపిస్తుంది.

Advertisement
Renuka Panwar 52 Gaj Ka Daman Song Goes Viral In Youtube, 52 Gaj Ka Daman, Pranj

పెళ్లి నుండి మొదలుకుని చావు కార్యక్రమాల వరకు ఈ పాటను అక్కడ మోగిస్తూనే ఉన్నారు.

Renuka Panwar 52 Gaj Ka Daman Song Goes Viral In Youtube, 52 Gaj Ka Daman, Pranj

ఈ పాటను పాడింది ఆడింది 19 ఏళ్ల రేణుకా పన్వర్‌.ఆ అమ్మాయి ఎక్స్‌ పోజింగ్‌ చేసింది లేద.గొప్పగా స్టెప్పులు వేసింది లేదు అదిరి పోయే సెట్టింగ్ లో వేసింది లేదు.చిన్న కాన్సెప్ట్‌ సాంగ్‌ ఇది.దీనికే యూట్యూబ్‌ లో 100 కోట్ల వ్యూస్ వచ్చాయి.ఉత్తర భారతం.

దక్షిణ భారతంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ పాటకు వ్యూస్ కోట్లల్లో వస్తున్నాయి.అందుకే 9 నెలల్లోనే ఇంతగా వ్యూస్‌ ను దక్కించుకుంది.

ఇక ఈ పాట ఏడాది తిరిగే వరకు 130 నుండి 140 కోట్ల వ్యూస్‌ ను దక్కించుకుంటుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.ఈమద్య కాలంలో సౌత్‌ లో ఈ పాట సందడి మొదలు అయ్యింది.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

కనుక రెండు మూడు నెలల్లో ఇక్కడ పాట జోష్ కనిపించే అవకాశం ఉంది.కనుక ఖచ్చితంగా ఈ వీడియో చాలా చాలా ప్రత్యేకం అని.దీన్ని ఒక ప్రత్యేకమైన పాటగా ఇండియాస్ ఆణిముత్యంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు