రాజమౌళి సెంటిమెంట్.. తీసే ప్రతి సినిమాలో ఒక్క సీన్ లో అయిన డైరెక్టర్ ఉండాల్సిందే!

ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు, దర్శక నిర్మాతలకు సెంటిమెంట్లు అనేవి బాగా ఉంటాయి.

ఒక సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఆ సినిమా విడుదల వరకు ఎన్నో సెంటిమెంట్లు పాటిస్తుంటారు.

కొన్నిసార్లు సెంటిమెంట్ పరంగానే సినిమాలు విడుదల చేస్తూ ఉంటారు.అలా స్టార్ హీరోల అభిమానులు కూడా కొన్ని సెంటిమెంట్ లు ఫాలో అవుతుంటారు.

ముఖ్యంగా తమ అభిమాన హీరోల సినిమాల విషయంలో బాగా సెంటిమెంటును నమ్ముతారు.తమ అభిమాన స్టార్ హీరో నటించిన ప్రతి సినిమాకు ఒకటే సెంటిమెంటును ఫాలో అవుతారు.

కానీ ఒక్క సినిమాలో ఆ సెంటిమెంట్ రాకపోతే ఆ సినిమా డిజాస్టర్ అని నమ్ముతారు.అలా ఇప్పటికీ చాలామంది అభిమానులు ఇటువంటివి ఎదుర్కొన్నారు.

Advertisement

కొన్ని కొన్ని సార్లు వ్యతిరేక పరంగా కూడా కొన్ని సెంటిమెంట్లు అనేవి ఉంటాయి.అవి నటుల పరంగానే కాకుండా అభిమానుల నుండి కూడా సెంటిమెంట్లు ఉంటాయి.

తమ అభిమాన హీరో సినిమా విడుదలైంది అంటే చాలు కొన్ని సెంటిమెంట్లు పాటిస్తూ సినిమాకు వెళ్తారు.అలా ప్రతి విషయంలో సెంటిమెంటును ఫాలో అయ్యే నటులు, అభిమానులు బాగా ఉంటారు.

దర్శకులలో కూడా చాలామంది దర్శకులు సెంటిమెంటులు బాగా నమ్ముతారు.అందులో డైరెక్టర్ రాజమౌళి మాత్రం మొదటి వరుసలో ఉన్నాడని చెప్పాలి.

ఇక ఈయన సినిమా విషయంలో సెంటిమెంట్లు బాగా ఉంటాయి.ఈయన ఏదైనా సినిమా తీస్తే అందులో కచ్చితంగా ఏదైనా సన్నివేశంలో డైరెక్టర్ ఉండాల్సిందే.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి తెలియని వారెవ్వరూ లేరు.కేవలం టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా రాజమౌళి సినిమాలకు మంచి అభిమానం ఉంది. బాహుబలి సినిమాతోనే తానేంటో నిరూపించుకున్నాడు రాజమౌళి.

Advertisement

ఆ సినిమా తర్వాత నుంచి అన్ని పాన్ ఇండియా సినిమాలకే అలవాటు పడుతూ మంచి సక్సెస్ లను అందుకుంటున్నాడు .రాజమౌళిని చూసి మిగతా స్టార్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెడుతున్నారు.ఇప్పటికే చాలా మంది స్టార్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించారు.

కానీ రాజమౌళి అందుకున్నంత క్రేజ్ ను అందుకోలేక పోతున్నారు.ఎంతైనా రాజమౌళి క్రియేటివిటీని డామినేట్ చేయడం చాలా కష్టం.

ఇక ఇటీవలే విడుదలైన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ కు భారీ బడ్జెట్ తో దర్శకత్వం వహించి భారీ వసూళ్లుతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.ఇదంతా పక్కన పెడితే రాజమౌళి తను తీసిన ప్రతి సినిమాలలో ఓ డైరెక్టర్ ఉండాలి అని సెంటిమెంట్ గా భావిస్తాడు.

దీంతో ఆయన తీసిన సినిమాలలో అయననే ఏదో ఒక సన్నివేశంలో కనిపిస్తాడు.అలా ఇప్పటికీ నితిన్ నటించిన సై సినిమాలో, ప్రభాస్ నటించిన బాహుబలి లో, ఇటీవలే మల్టీస్టారర్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీలో కూడా ఆయన కనిపించిన సంగతి తెలిసిందే.అలా ఈయన తన సినిమాలలో స్పెషల్ ఎంట్రీ తో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాడు.

తాజా వార్తలు