అంగన్వాడి కేంద్రాలలో పోషణ్ పక్వాడ కార్యక్రమం

అంగన్ వాడి కెంద్రంలో పోషణ్ పక్వాడ కార్యక్రమం( Poshan Pakhwada ) ఘనంగా నిర్వహించారు.గర్భిణీ స్త్రీలు, బాలింతల పిల్లల తల్లులు, కమిటి సభ్యులు పాల్గొన్నారు.

పిల్లల పుట్టిన రోజు, అక్షరాబ్యాసం( Aksharabhyasam ) చేసారు.ఈ కార్యక్రమంలో నీలోజిపల్లి అంగన్వాడి టిచర్ అవుల లక్ష్మి, అశవర్కర్, కమిటీ సభ్యులు పాల్గోన్నారు.

రామన్నపేట గ్రామంలో అంగన్ వాడి టీచర్ ఈడుగు విజయ, అశవర్కర్ తిరుమల,వివో, పిల్లల తల్లులు, సభ్యులు తదితరులు పాల్గోన్నారు.

విగ్రహారాధన చేయడానికి గల కారణం ఏమిటో తెలుసా?
Advertisement

Latest Rajanna Sircilla News