కొంప ముంచిన ఒక్క నిమిషం

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎస్ఐ పరీక్ష కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా రావడంతో ఓ అభ్యర్థిని అధికారులు పరీక్షకు అనుమతించని సంఘటన కోదాడ పట్టణంలోని ఎస్.

ఆర్.

ఎం స్కూల్ సెంటర్ లో జరిగింది.గూగుల్ మ్యాప్ లో కోదాడలో ఉన్న మరొక ఎస్.ఆర్.ఎం స్కూల్ చూపించడంతో అక్కడికి వెళ్లి 10 నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఆలస్యం అయినట్లు పాలకవీడు మండలం కోమటికుంట గ్రామానికి చెందిన కృష్ణ జయదేవ్ తెలిపారు.

Blackjack Variants & All Blacks Betting : A Practical Guide For NZ Punters

Latest Suryapet News