సూర్యాపేట ఇన్చార్జ్ ఎస్పీగా మేక నాగేశ్వరరావు

సూర్యాపేట జిల్లా:జిల్లాఇంచార్జ్ ఎస్పీగా మేక నాగేశ్వరరావు( Nageswara Rao ) గురువారం బాధ్యతలు స్వీకరించారు.

ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లా అదనపు ఎస్పీగా పనిచేస్తున్న ఆయన ఎస్పీ రాజేంద్రప్రసాద్( SP Rajendra Prasad ) బదిలీ కావడంతో ఇంచార్జ్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎస్పి రాజేంద్రప్రసాద్ బదిలీ అయిన సంగతి తెలిసిందే.సబ్ ఇన్స్పెక్టర్ గా పోలీస్ శాఖలో ఉద్యోగ జీవితాన్ని ఆరంభించిన మేక నాగేశ్వరరావు సిఐగా,డీఎస్పీగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పనిచేస్తూ ఉద్యోగ ఉన్నతిపై ఇటీవల సూర్యాపేట జిల్లాకు అదనపు ఎస్పీగా రావడం జరిగింది.

Nageswara Rao Has-assumed-charge New Additional SP Of Suryapet District , SP Ra

తన తోటి అధికారులు సిబ్బంది, ప్రజలతో కలుగొల్పుగా, లౌక్యంగా వ్యవహరించే నాగేశ్వరరావు పోలీస్ శాఖలో ఉద్యోగ నిర్వహణలో మంచి సమర్ధుడుగా పేరు పొందారు.

Advertisement

Latest Suryapet News