మైలవరం మార్కెట్ యార్డ్ కార్యాలయ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మార్కెట్ యార్డ్ కార్యాలయంలో మద్యం సేవించిన ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది.

ఆఫీస్ లో విధులు నిర్వహిస్తూ ఇద్దరు ఉద్యోగులు బీర్ సాహెబ్, నాగరాజు మద్యం సేవించిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు బాధ్యులైన సిబ్బందిని సస్పెండ్ చేశారు.అదేవిధంగా వీరితో పాటు మరి కొంతమంది ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.

Mylavaram Market Yard Office Staff Suspend-మైలవరం మార్కె

ఈ క్రమంలో ఎవరెవరు ఉన్నారన్న దానిపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు.విధి నిర్వాహణలో అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించబోమని ఏడీఎం కిషోర్ తెలిపారు.

తెలంగాణలో షాకింగ్ సీన్.. కోళ్ల పంజరంలో పిల్లలు.. ఎలా తీసుకుపోతున్నారో చూడండి..
Advertisement

తాజా వార్తలు