కుటుంబ సమేతంగా రాజన్న ను దర్శించుకొన్న ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) డా.పి.శ్రీజ ఐఏఎస్

రాజన్న సిరిసిల్ల జిల్లా : కుటుంబ సమేతంగా రాజన్న ను దర్శించుకొన్న ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) డా.పి.

శ్రీజ ఐఏఎస్.స్వామి వారి దర్శనం అనంతరం నాగిరెడ్డి మండపం లో ఆలయ అర్చకులు శేషవస్త్రం, లడ్డు ప్రసాదం అందజేసి వేదోక్త ఆశీర్వచనం చేశారు.

నూతన బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యేది ఎప్పుడు - సిపిఎం పార్టీ డిమాండ్

Latest Rajanna Sircilla News