కామారెడ్డిలో జరిగే ధర్మ యుద్ధం ర్యాలీకి బయలుదేరిన ముదిరాజులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామ ముదిరాజులు కామారెడ్డి లో జరిగే ధర్మ యుద్ధం ర్యాలీకి బయలుదేరారు.ఈ సందర్బంగా ముదిరాజులు మాట్లాడుతూ.

మా జనాభా ఎంత ఉందో అసెంబ్లీలో కూడా అన్ని సీట్లు అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని లేనియెడల అట్టి పార్టీని వచ్చే ఎన్నికల్లో బొంద పెడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నిమ్మల అశోక్, ముదిరాజ్ సంఘం బేడా అధ్యక్షులు నిమ్మల కిషన్,బొమ్మనవేణి నారాయణ,తమ్మవేని సత్యం తదితరులు పాల్గొన్నారు.

హెయిర్ ను ట్రిపుల్ చేసే పవర్ ఫుల్ టానిక్ ఇది.. వారానికి ఒక్కసారి వాడిన రిజల్ట్ అదిరిపోద్ది!

Latest Rajanna Sircilla News