యంగ్ హీరో నితిన్ కు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎం.ఎస్.ధోనీ.. ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన నితిన్ కు( Nithin ) ప్రేక్షకుల్లో ఉహించని స్థాయిలో క్రేజ్ ఉండగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్( Extra Ordinary Man ) సినిమాతో నితిన్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు నితిన్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

 Ms Dhoni Sends His Signed T Shirt To Actor Nithiin Details, Ms Dhoni , Dhoni Sig-TeluguStop.com

నితిన్ ఈ సినిమాలో పోలీస్ అని అదే సినిమాలో షాకింగ్ ట్విస్ట్ గా ఉండనుందని తెలుస్తోంది.

నితిన్ ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ మూవీపై అంచనాలను పెంచుతున్నారు.

ఈ సినిమాలో శ్రీలీల( Sreeleela ) పెద్దగా ప్రాధన్యత లేని పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.హీరో నితిన్ కు ఎం.ఎస్.ధోనీ( MS Dhoni ) నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ దక్కింది.ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.ఎం.ఎస్.ధోనీ ఆటోగ్రాఫ్ ఉన్న టీషర్ట్ ను పంపడం గమనార్హం.

Telugu Nithiin, Dhoni, Extra Ordinary, Nanna, Mahendrasingh, Dhoni Gift, Msdhoni

నితిన్ ఆ టీషర్ట్ ను ( T-Shirt )పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇవ్వగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.నితిన్ షేర్ చేసిన పిక్ చూసి అటు నితిన్, ఇటు ధోని అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.డిసెంబర్ నెల 8వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం.రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం.హాయ్ నాన్న, ( Hi Nanna Movie ) ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు ఒక్కరోజు గ్యాప్ లో రిలీజ్ కానున్నాయి.

Telugu Nithiin, Dhoni, Extra Ordinary, Nanna, Mahendrasingh, Dhoni Gift, Msdhoni

ఈ రెండు సినిమాల బడ్జెట్ దాదాపుగా 70 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమాలు ఏ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తాయో చూడాల్సి ఉంది.ఈ రెండు సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది.ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube