గిరిజనుల దాహార్తిని తీర్చిన ఎంపిపి

నల్లగొండ జిల్లా: కొండమల్లేపల్లి మండలం ఆంబోతుతండా గ్రామపంచాయతీ పరిధిలోని మేగ్యతండాలో నీటి కొరతతో అల్లాడుతున్న తండావాసుల కోరిక మేరకు,ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి తన సొంత ఖర్చులతో బోరు వేయించి, మోటార్ బిగించి ఓపెన్ చేసి ప్రజల నీటి దాహార్తిని తీర్చారు.

తమ సమస్యను అర్దం చేసుకొని తక్షణమే పరిష్కరించిన ఎంపీపీకి తండవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

MP Who Quenched The Thirst Of Tribals , Tribals-గిరిజనుల దా�

Latest Suryapet News