రాజధాని అంశంలో సుప్రీం తీర్పుపై మంత్రి కాకాణి స్పందన

అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు.అమరావతి విషయంలో కొన్ని అంశాలపై ధర్మాసనం స్టే ఇచ్చింది.

అమరావతిలో చంద్రబాబు బినామీలను రైతులుగా సృష్టించారని తెలిపారు.అడ్డగోలుగా కొట్టేసిన భూములను కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

మూడు రాజధానులకు ఏపీ ప్రభుత్వం ఒక్కో అడ్డంకి తొలగిస్తోందని వెల్లడించారు.రానున్న రోజుల్లో అన్ని అడ్డంకులు తొలగిస్తామని పేర్కొన్నారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు