లియో మూవీ బుకింగ్స్ వెనుక అసలు కథ ఇదేనా.. మెగా ఫ్యాన్స్ మద్దతు వల్లే ఇలా జరుగుతోందా?

విజయ్ లోకేశ్ కనగరాజ్( Lokesh Kanagaraj ) కాంబినేషన్ లో తెరకెక్కిన లియో మూవీకి బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి.

లియో మూవీకి ఈ స్థాయిలో బుకింగ్స్ జరగడానికి కారణమేంటనే ప్రశ్నకు చరణ్ పేరు సమాధానంగా వినిపిస్తోంది.

చరణ్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపిస్తారో లేదో తెలీదు కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం చరణ్ ఈ సినిమాలో కచ్చితంగా ఉంటారని ఫిక్స్ అవుతున్నారు.ఈ రీజన్ వల్లే లియో బుకింగ్స్( Leo Bookings ) ఊహించని స్థాయిలో ఉన్నాయి.

Leo Movie Bookings Domination Details Here Goes Viral In Social Media , Lokes

వాస్తవానికి తెలుగులో విజయ్ కు మార్కెట్ ఎక్కువగా లేదు.విక్రమ్ సినిమాతో లోకేశ్ కనగరాజ్ ( Lokesh Kanagaraj )కు క్రేజ్ పెరగగా ఈ సినిమాకు ముందు లోకేశ్ కనగరాజ్ కు కూడా క్రేజ్ లేదనే సంగతి తెలిసిందే.సాధారణంగా బాక్సాఫీస్ వద్ద చిరంజీవి, బాలయ్య సినిమాలు ఒకే సమయంలో విడుదలైతే ఆ హంగామా మామూలుగా ఉండదు.

లియో సినిమాకు మంచి ఓపెనింగ్ వచ్చేలా మెగా ఫ్యాన్స్ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారట.

Leo Movie Bookings Domination Details Here Goes Viral In Social Media , Lokes
Advertisement
Leo Movie Bookings Domination Details Here Goes Viral In Social Media , Lokes

భగవంత్ కేసరి, లియో( LEO ) ఫస్ట్ డే కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండనున్నాయో చూడాల్సి ఉంది.మల్టీప్లెక్స్ లలో సైతం ప్రస్తుతం బాలయ్య సినిమా హవా ఉండటం గమనార్హం.భగవంత్ కేసరి సక్సెస్ సాధించడం ఎంతోమంది కెరీర్ కు కీలకం కాగా ఈ సినిమాకు 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండనుందని సమాచారం అందుతోంది.

భగవంత్ కేసరి సినిమాలో యాక్షన్ సీన్లు కూడా అద్భుతంగా ఉన్నాయని తెలుస్తోంది.రెండున్నర గంటల నిడివితో ఈ సినిమా రిలీజ్ కానుండగా బాలయ్య కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ సాధిస్తారని బాలయ్య ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari )కు ఇతర రాష్ట్రాల్లో బుకింగ్స్ సైతం అదుర్స్ అనేలా ఉన్నాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు